సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- April 06, 2026
రియాద్ః సౌదీ అరేబియాలోని చాలా ప్రాంతాల్లో వచ్చే శుక్రవారం వరకు మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది. మక్కా, అల్-బాహా, అసిర్, జాజాన్, నజ్రాన్, రియాద్, ఖాసిమ్, హాయిల్, తబూక్, అల్-జౌఫ్, ఉత్తర సరిహద్దు ప్రాంతాలు (Northern Borders) మరియు తూర్పు ప్రావిన్స్ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తాజా వాతావరణ పరిస్థితులకు సంబంధించి జారీ చేసే రిపోర్టులు, అప్డేట్ లను తమ వెబ్‌సైట్, సోషల్ మీడియా ఛానెళ్లు మరియు 'అన్వా' (Anwaa) అప్లికేషన్ ద్వారా ప్రజలు తెలుసుకోవచ్చని NCM తెలిపింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







