‘CASTE’ మూవీ ఫస్ట్ లుక్
- April 11, 2026
ఎకె జంపన్న రచన & దర్శకత్వంలో గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తోట లక్ష్మీ కోటేశ్వరరావు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘CASTE’ అనే పవర్ఫుల్ టైటిల్ పెట్టారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వివి వినాయక్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ వివి వినాయక్ మాట్లాడుతూ.. దర్శకుడు జంపన్న నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. ఆయనకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన లక్ష్మీ కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమా మంచి హిట్ సాధించి జంపన్నకు మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్.
ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
త్వరలోనే నటీనటులు, ఇతర వివరాలను మేకర్స్ ప్రకటించనున్నారు.
దర్శకత్వం: ఎకె జంపన్న
నిర్మాత: తోట లక్ష్మీ కోటేశ్వర రావు
బ్యానర్: గోల్డెన్ ప్రొడక్షన్స్
మ్యూజిక్: అనూప్ రూబెన్స్
పీఆర్వో: వంశీ శేఖర్
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







