గోపీచంద్ కొత్త సినిమా టైటిల్ ఇదే..
- April 13, 2026
గోపీచంద్ కొత్త సినిమా టైటిల్ ఇదే..
గోపీ చంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. గోపీచంద్ కెరీర్లో 33వ సినిమాగా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి భరత వర్ష అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. గుర్రాలూ, కత్తి యుద్ధాలతో టైటిల్ గ్లింప్స్ అదిరిపోయింది.
ఈ చిత్రంలో రీతూ వర్మ కథానాయిక. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రన్ని నిర్మిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతోంది. అనుదీప్ దేవ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఘాజీ, అంతరిక్షం వంటి చిత్రాలను తెరకెక్కించిన సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఈ మూవీ రూపుదిద్దుకుంటుండడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







