ప్రైవేట్ పాఠశాలల్లో ఉద్యోగ కోతలు..!!
- April 15, 2026
మనామా: ప్రైవేట్ విద్యాసంస్థలు ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీంతో తాము జోక్యం చేసుకున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. మంత్రిత్వ శాఖ ప్రకారం.. సంబంధిత సంస్థతో పలు సమావేశాలు నిర్వహించింది. జాతీయ ఉద్యోగుల భద్రతను కాపాడే లక్ష్యంతో ఒక ప్రాథమిక ఒప్పందం కుదిరిందని తెలిపారు. అంగీకరించిన ఈ పరిష్కారాలకు సంబంధించిన మరిన్ని వివరాలను రాబోయే రోజుల్లో ఖరారు చేస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







