IPL 2026: లక్నో పై బెంగళూరు ఘన విజయం
- April 15, 2026
లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ అదరగొట్టింది. లక్నోపై ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో లక్నోని చిత్తు చేసిది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 146 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 147 పరుగుల టార్గెట్ ను ఆర్సీబీ 15.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి చేజ్ చేసింది. ఇక, బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి లక్నోని బెంబేలెత్తించారు. సలామ్ 4 వికెట్లతో రాణించాడు. భువనేశ్వర్ 3 వికెట్లు తీశాడు. కృనాల్ పాండ్య 2 వికెట్లు తీశాడు. ఈ సీజన్ లో బెంగళూరుకి ఇది వరుసగా రెండో విజయం. ఓవరాల్ గా నాలుగో గెలుపు. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్ లో టాప్ లోకి వచ్చేసింది ఆర్సీబీ. మరోవైపు లక్నోకి ఇది వరుసగా రెండో ఓటమి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







