ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- April 18, 2026
టెహ్రాన్: ఇరాన్ తన భూభాగంలోని తూర్పు భాగం గుండా వెళ్లే అంతర్జాతీయ విమానాల కోసం శనివారం తన గగనతలాన్ని పాక్షికంగా తిరిగి తెరిచిందని ఆ దేశ పౌర విమానయాన సంస్థ (సివిల్ ఏవియేషన్ అథారిటీ) తెలిపింది.
"ఇరాన్ గుండా ప్రయాణించే అంతర్జాతీయ విమానాల కోసం దేశ గగనతలంలోని తూర్పు భాగంలో విమాన మార్గాలు తెరిచి ఉన్నాయి." అని ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉదయం 7:00 గంటలకు (0330 GMT) కొన్ని విమానాశ్రయాలు కూడా తిరిగి తెరుచుకున్నాయని తెలిపింది.
అయితే, ఈ ప్రకటన వచ్చిన మూడు గంటల తర్వాత కూడా ఫ్లైట్ ట్రాకర్ వెబ్సైట్లు ఇరాన్ గుండా ఏ అంతర్జాతీయ విమానాలు వెళ్లడం లేదని, చాలా విమానాలు ఇరాన్ గగనతలానికి దూరంగా వెళుతున్నట్లు చూపించడం గమనార్హం.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







