ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- April 27, 2026
దోహా: 2026 మొదటి త్రైమాసికంలో మున్సిపాలిటీల పనితీరుకు సంబంధించిన గణాంకాలను ఖతార్ మున్సిపాలిటీల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ఇన్ఫోగ్రాఫిక్ ప్రకారం.. మొత్తం 31 ఆహార సంస్థలను మూసివేయగా, 4,243 ఉల్లంఘనలు నమోదయ్యాయి. మొత్తం 26,281 తనిఖీలతో పాటు 95,621 ఆరోగ్య తనిఖీలు మరియు 27,055 సాంకేతిక తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- UAE fuel prices for October 2026 announced
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్







