ఖతార్‌లో మెరైన్ వార్నింగ్ జారీ..!!
- April 28, 2026
దోహ: ఖతార్ వాతావరణ శాఖ ఒక సముద్ర హెచ్చరికను జారీ చేసింది. ఏప్రిల్ 29నుండి సముద్ర తీరానికి దూరంగా (offshore) బలమైన గాలులు మరియు భారీ అలలు సంభవించే అవకాశం ఉన్నదని పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ వాతావరణ పరిస్థితులు వారాంతం వరకు కొనసాగవచ్చని తెలిపింది. అలల ఎత్తు 3 నుండి 6 అడుగుల మధ్య ఉండవచ్చని, కొన్ని సమయాల్లో అవి 8 అడుగుల వరకు కూడా చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో సముద్ర సంబంధిత కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- UAE fuel prices for October 2026 announced
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్







