IPL2026: ప్లే ఆఫ్స్‌కు హైదరాబాద్..చెన్నై ఘన విజయం
- May 18, 2026
చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ దుమ్మురేపింది. ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. 181 రన్స్ టార్గెట్ ను హైదరాబాద్ మరో 6 బంతులు మిగిలి ఉండగానే చేజ్ చేసింది. 5 వికెట్ల తేడాతో సీఎస్కేని చిత్తు చేసింది. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది హైదరాబాద్.
హైదరాబాద్ జట్టులో ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 47 బంతుల్లో 70 పరుగులు చేసి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. మరో ఎండ్ లో హెన్రిచ్ క్లాసెన్ మెరుపు బ్యాటింగ్ ఆడాడు. 26 బంతుల్లోనే 47 పరుగులు చేశాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







