స్విస్ అధ్యక్షుడికి లేఖ రాసిన ఒమన్ సుల్తాన్..!!
- May 23, 2026
బెర్న్: రెండు మిత్ర దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి కింగ్ సుల్తాన్ హైతం బిన్ తారిక్.. స్విస్ సమాఖ్య అధ్యక్షుడు గై పార్మెలిన్కు ఒక లేఖను పంపారు. ఇరు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలను అందులో లేఖలో ప్రస్తావించారు.
బెర్న్ లోని స్విస్ విదేశాంగ మంత్రిత్వ శాఖలో ఫెడరల్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు మరియు ఫెడరల్ విదేశాంగ శాఖ అధిపతి ఇగ్నాజియో కాసిస్తో జరిగిన సమావేశం సందర్భంగా, స్విస్ సమాఖ్యలో ఒమన్ సుల్తానేట్ రాయబారి మహమూద్ బిన్ హమద్ అల్ హసాని ఈ సందేశాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఇరుదేశాల ప్రతినిధులు అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని, ప్రజల ఉన్నతికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







