విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ ఫిక్స్..
- May 28, 2026
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న మూవీ విశ్వానాథ్ అండ్ సన్స్. టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. లక్కీ భాస్కర్ చిత్రం తరువాత వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న మూవీ కావడంతో ఈచిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుండగా మూవీ యూనిట్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది.
మమితా బైజు కథానాయికగా నటిస్తుండగా రవీనా టాండన్, రాధికా శరత్ కుమార్‌లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







