సౌదీ అరేబియాకు కృతజ్ఞతలు తెలిపిన యెమెన్..!!
- May 29, 2026
ఏడెన్—యెమెన్ అభివృద్ధి మరియు పునర్నిర్మాణ కార్యక్రమానికి సౌదీ అరేబియా శ్రీకారం చుట్టింది. యెమెన్‌లోని విద్యుత్ ప్లాంట్ల నిర్వహణ అవసరాలను తీర్చడానికి 150 మిలియన్ డాలర్ల విలువైన తక్షణ మద్దతు అందించాలన్న సౌదీ అరేబియా నిర్ణయాన్ని యెమెన్ ప్రభుత్వం ప్రశంసించింది. తమ దేశానికి సౌదీ అందించిన ఈ మద్దతుకు యెమెన్ అధ్యక్ష నాయకత్వ మండలి ఛైర్మన్ డాక్టర్ రషద్ అల్-అలీమీ కృతజ్ఞతలు తెలిపారు.
విద్యుత్ ప్లాంట్లను నడపడానికి మరియు యెమెన్ ప్రజల కష్టాలను తగ్గించడానికి కేటాయించిన పెట్రోలియం ఉత్పన్నాల కొత్త గ్రాంటుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మద్దతు ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను బలోపేతం చేస్తుందన్నారు. యెమెన్ ప్రజలకు అండగా నిలిచారని, ఇది వారి మానవతా ధృక్పతాన్ని తెలియజేస్తుందని యెమెన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







