అల్ జౌర్ బీచ్‌లో షార్క్ దాడిలో 11 ఏళ్ల బాలికకు గాయాలు..!!
- May 30, 2026
కువైట్: అల్ జౌర్ బీచ్‌లో తన కుటుంబంతో కలిసి ఈత కొడుతుండగా షార్క్ దాడి కారణంగా 11 ఏళ్ల కువైట్ బాలిక గాయపడింది. ఆ బాలిక సముద్రంలో ఆడుకుంటుండగా, ఒక చిన్న రీఫ్ షార్క్ ఆమెపై దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ దాడిలో ఆ బాలిక గాయపడినప్పటికీ ప్రాణాలతో బయటపడింది.
ఈ ఘటన బీచ్‌కు వచ్చిన వారిలో తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది. చాలామంది నీటి నుంచి బయటకు పరుగులు తీశారు. వెంటనే అత్యవసర సేవలకు సమాచారం అందించగా, గాయపడిన బాలికకు వైద్య సహాయం అందించడానికి అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఆ బాలికను చికిత్స కోసం తరలించగా, అధికారులు ఈ ఘటనకు సంబంధించి విచారణ ప్రారంభించారు. అయితే, ఈ ఘటనపై ఇంకా అధికారికంగా వివరాలు వెల్లడి కావల్సి ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







