డొమెస్టిక్ వర్కర్ పర్మిట్ సర్వీస్ అప్డేట్: LMRA
- June 18, 2026
మనామా: ప్రభుత్వ సేవలను మెరుగుపరిచే ప్రయత్నాలలో భాగంగా.. యజమానులు మరణించిన డొమెస్టిక్ వర్కర్స్ వర్క్ పర్మిట్ స్టేటస్ ను సరిచేయడానికి ఉద్దేశించిన తన సర్వీస్ ను లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) అప్డేట్ చేసింది.
ఈ అప్డేట్ డిజిటల్ సర్వీస్ ద్వారా కార్మికులు వేరొక యజమాని కింద కొత్త వర్క్ అనుమతిని పొందవచ్చు లేదా బహ్రెయిన్ విడిచి వెళ్ళడానికి ఉన్న అనుమతిని రద్దు చేసుకోవచ్చని తెలిపింది. ప్రాసెసింగ్ సమయం 10 పనిదినాల నుండి ఒక రోజుకు తగ్గిందని.. అదే సమయంలో అవసరమైన పత్రాలు 50% మరియు ఆమోదాలు 25% తగ్గించినట్లు పేర్కొంది. దీంతో వేగం మరియు సామర్థ్యం మెరుగుపడినట్లు LMRA వెల్లడించింది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







