అమెరికా-ఇరాన్ ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- June 20, 2026
రియాద్: అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ స్వాగతించారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.
ఈ సందర్భంగా అమెరికా మరియు ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందానికి మద్దతు ఇవ్వడంలో సౌదీ అరేబియా చేసిన కృషికి క్రౌన్ ప్రిన్స్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఒప్పందం మిడిలీస్టులో భద్రత మరియు స్థిరత్వాన్ని పెంపొందించే శాశ్వత పరిష్కారానికి దారితీయాలని సౌదీ అరేబియా ఆశిస్తోందని ఈ సందర్భంగా క్రౌన్ ప్రిన్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!







