హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉచితంగా పిల్లల స్ట్రోలర్లు..!!
- June 21, 2026
దోహా: హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉచితంగా ఉపయోగించుకునే పిల్లల స్ట్రోలర్లను అందుబాటులో తీసుకొచ్చినట్లు ప్రకటించారు. >ఈ ఉచిత సేవ కోసం ఎటువంటి ముందస్తు బుకింగ్ లేదా సమయ పరిమితి అవసరం లేదని, అలాగే దీనికి ఎటువంటి రుసుము కూడా లేదని విమానాశ్రయం తెలిపింది. దీనివల్ల తల్లిదండ్రులు మోయాల్సిన సామాను భారం తగ్గడమే కాకుండా, తమ ప్రయాణాన్ని మరింత స్వేచ్ఛగా ఆస్వాదించే అవకాశం కలుగుతుందన్నారు. ఈ సేవ కాన్కోర్స్ A, B, C, D మరియు E లలో ఏర్పాటు చేసిన 'స్ట్రోలర్ నెస్ట్స్' (Stroller Nests) వద్ద అందుబాటులో ఉంటుందని తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ: భారతీయ సంఘాల ప్రతినిధులతో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్ భేటీ
- మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి అర్పించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్
- సౌదీ అరేబియా పై హౌతీల బాలిస్టిక్ క్షిపణుల దాడి యత్నం..
- పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- భారత దేశవ్యాప్తంగా రేపు కాంగ్రెస్ నిరసనలు
- యూఏఈలో ఇరాన్ ఎయిర్లైన్స్ విమానాలు నిలిపివేత.. తదుపరి ఆదేశాల వరకు సస్పెన్షన్
- దుబాయ్ ఫౌంటెన్ షోలు పునఃప్రారంభం.. తగ్గిన శబ్దంతో ప్రదర్శనలు
- స్థానిక ఎన్నికల పై జగన్ ఫోకస్.. అభ్యర్థుల ఎంపిక పై కీలక ఆదేశాలు
- 476 మంది స్కూల్ బస్సు డ్రైవర్లు, సూపర్వైజర్లకు దుబాయ్ పోలీసుల శిక్షణ
- అల్ వుస్తా, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లలో సుల్తాన్ పర్యటన..!!







