ఖతార్‌లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- July 03, 2026
దోహా: జూలై 3న 'అల్-హకా' స్టార్ ఉదయిస్తుందని, దీనితో వేసవి కాలంలో మూడవ దశ ప్రారంభమవుతుందని ఖతార్ వాతావరణ శాఖ (QMD) ప్రకటించింది.ఈ దశ 13 రోజుల పాటు కొనసాగుతుంది.
ఈ సమయంలో అరేబియా ద్వీపకల్ప వాతావరణంపై భారతీయ రుతుపవన అల్పపీడన వ్యవస్థ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల తరచుగా వేడి గాలులు, ధూళి తుఫానులు మరియు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ కాలాన్ని వేసవి కాలంలోని పొడి దశలలో ఒకటిగా పరిగణిస్తారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







