అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- July 07, 2026
అమరావతి: అమరావతిలో 5 ఎకరాల విస్తీర్ణంలో 33 అంతస్తులతో APNRT టవర్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.రాజధానిలోని తొలి రెసిడెన్షియల్-కమ్-కమర్షియల్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ ఐకానిక్ టవర్, ప్రత్యేకమైన 'A' ఆకారపు డిజైన్‌తో ఆకట్టుకుంటోంది. ఇందులో అత్యాధునిక కార్పొరేట్ ఆఫీస్ స్పేస్‌లతో పాటు లగ్జరీ అపార్ట్మెంట్లు కూడా నిర్మితమవుతున్నాయి.
తాజా వార్తలు
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







