లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- July 09, 2026
హైదరాబాద్: తెలంగాణ హౌసింగ్ బోర్డు క్యూర్ పరిధిలో చేపట్టనున్న ఎల్ఐజీ గృహ నిర్మాణ పథకానికి లోగో డిజైన్ పోటీని ప్రకటించింది. ఉత్తమ లోగో రూపొందించిన విజేతకు రూ.1 లక్ష నగదు బహుమతి అందజేయనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి. గౌతమ్ తెలిపారు. ఆసక్తి ఉన్న డిజైనర్లు, విద్యార్థులు, కళాకారులు జులై 12లోపు @tghd.official ఇన్‌స్టాగ్రామ్‌లోని గూగుల్ ఫారమ్ ద్వారా తమ లోగోలను పంపవచ్చు. ఎంపికైన లోగోను అధికారిక ప్రచారంలో ఉపయోగించనున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







