కువైట్ పై మళ్లీ దాడులు..అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ..!!
- July 17, 2026
కువైట్ సిటీ: కువైట్ పై ఇరాన్ మళ్లీ దాడులు తెగబడింది. కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు శుక్రవారం ఉదయం శత్రు మిస్సైల్స్, డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్నట్లు కువైట్ సైన్యం జనరల్ స్టాఫ్ ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. వాటిని అడ్డుకునే క్రమంలో పేలుళ్ల శబ్దాలు వస్తాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.
ప్రస్తుతం రక్షణ చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, సంబంధిత అధికారులు జారీ చేస్తున్న భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించాలని సైన్యం విజ్ఞప్తి చేసింది. అలాగే, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, దేశ భద్రతకు ఎలాంటి ముప్పు తలెత్తకుండా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కువైట్ సైన్యం పేర్కొన్నది.
తాజా వార్తలు
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!







