లైసెన్స్ లేకుండా నగదు బదిలీలు.. ఆసియా ప్రవాసుడు అరెస్ట్..!!
- August 18, 2026
అల్ బురైమి: లైసెన్స్ లేని యాప్‌ల ద్వారా విదేశాలకు నగదు బదిలీలు నిర్వహిస్తున్న ఓ ఆసియా ప్రవాసుడిని ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రవాస కార్మికుల తరఫున ఈ బదిలీలు నిర్వహిస్తూ ఆర్థిక లాభం పొందుతున్నట్లు గుర్తించారు.
అల్ బురైమి గవర్నరేట్ పోలీస్ కమాండ్ నిర్వహించిన తనిఖీల్లో నిందితుడి కార్యకలాపాలు వెలుగులోకి వచ్చినట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. లైసెన్స్ లేని అప్లికేషన్లను ఉపయోగించి అంతర్జాతీయ నగదు బదిలీలు నిర్వహించినందుకు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుడిపై తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







