ధోఫార్‌లో విషాదం.. పారాగ్లైడింగ్ ప్రమాదంలో అన్నాచెల్లెలు మృతి..!!
- August 19, 2026
మస్కట్: ఒమన్‌లోని ధోఫార్ గవర్నరేట్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. పారాగ్లైడింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడటంతో అన్నాచెల్లెలు మృతి చెందారు.
మృతులను కెప్టెన్ అహ్మద్ బిన్ హమ్దాన్ అల్ కల్బానీ, ఆయన సోదరిగా గుర్తించారు. సలాలాలో ఈ ప్రమాదం జరిగినట్లు ఒమన్ ఎయిర్ స్పోర్ట్స్ కమిటీ (OASC) వెల్లడించింది.
ఈ ఘటనపై OASC తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కెప్టెన్ అహ్మద్ బిన్ హమ్దాన్ అల్ కల్బానీ, ఆయన సోదరి మృతికి సంతాపం తెలిపింది. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, మృతుల కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం, సహనం ప్రసాదించాలని ప్రార్థించింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







