భారత కాన్సుల్ జనరల్‌కు GWAC 10వ ఆవిర్భావ దినోత్సవ ఆహ్వానం
- August 22, 2026
దుబాయ్: దుబాయ్ లో భారత కాన్సులేట్ లో కన్సుల్ జనరల్ డా.ఇమ్మడి విష్ణు వర్ధన్ రెడ్డిని Gulf Workers Awareness Center (GWAC) కార్యవర్గం కలిసి దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 6న డలస్కో అరేనా(ఇండోర్ హాల్), అల్ కుజ్ లో కార్యక్రమానికి GWAC 10వ ఆవిర్భావ దినోత్సవ సమ్మేళనం ఆహ్వాన ప్రతిని అందజేసిన GWAC కార్యవర్గం.
GWAC ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దుబాయి వేదికగా ఏర్పాటు చేసిన GWAC 10వ ఆవిర్భావ దినోత్సవ సమ్మేళనం కార్యక్రమానికి హాజరవుతానని అలాగే ముందుగా తెలియజేయడం వలన షెడ్యూల్ చేసుకున్నానని కాన్సుల్ జనరల్ డా.ఇమ్మడి విష్ణు వర్ధన్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా NRI అడ్వైజరీ కమిటీ మెంబర్ కొట్టాల సత్యం గౌడ్ కాన్సుల్ జనరల్ డా.ఇమ్మడి విష్ణు వర్ధన్ రెడ్డిని కలిసి శాలువాతో సన్మానించారు.
ఈ సమావేశంలో కృష్ణ దోనికేని, రవి కటుకం,కొట్టాల సత్యం గౌడ్, మనోజ్ కుమార్ గడదాసు, సత్యం సుతారి, నిరంజన్ గౌడ్ పోతుగంటి, మరియు సందర్పల్లీ నర్సయ్య పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







