అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- October 12, 2026
రియాద్: ప్రాంతీయ భద్రతా ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ అరేబియాలోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేతను అక్టోబర్ 17 వరకు పొడిగించినట్లు నోటీస్ టు ఎయిర్‌మెన్ (NOTAM) వెల్లడించింది.
రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం అక్టోబర్ 17 వరకు మూసివేయబడే ఉంటుందని నోటామ్లో పేర్కొన్నారు. ప్రాంతంలో పెరుగుతున్న భద్రతా ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
విమానాశ్రయం మూసివేత పొడిగింపుతో విమాన సర్వీసులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రయాణికులు తమ విమానాల తాజా సమాచారం కోసం సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించబడుతోంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!







