ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- October 12, 2026
వాటికన్: పోప్ లియో XIVకు ఊపిరితిత్తుల్లో నాడ్యూల్ (చిన్న కణజాల గడ్డ) ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆయనకు త్వరలో శస్త్రచికిత్స నిర్వహించనున్నట్లు సమాచారం.
వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో భక్తులను ఉద్దేశించి మాట్లాడిన పోప్ లియో XIV ఈ విషయాన్ని వెల్లడించారు. శస్త్రచికిత్సకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారైందని, రానున్న రోజుల్లో ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు.
ఊపిరితిత్తుల్లో గుర్తించిన నాడ్యూల్ను చాలా ప్రారంభ దశలోనే గుర్తించారని, అది ఒక నిర్దిష్ట ప్రాంతానికే పరిమితమై ఉందని పోప్ పేర్కొన్నారు.వైద్యులు ఈ సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, నాడ్యూల్ స్వభావం, శస్త్రచికిత్సకు సంబంధించిన ఇతర వైద్య వివరాలపై మరింత సమాచారం వెల్లడించాల్సి ఉంది.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







