రాష్ట్రపతి తో తెలంగాణ గవర్నర్ భేటీ
- October 26, 2026
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తన సతీమణి జానకి శుక్లాతో కలిసి సోమవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా గవర్నర్ రాష్ట్రపతికి పుష్పగుచ్ఛం అందజేశారు.అనంతరం రాష్ట్రపతితో గవర్నర్ భేటీ అయ్యారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో ‘బైతి బైతక్’ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- రామమందిరానికి వెళ్లే భక్తులకు అలర్ట్.. దర్శన వేళల్లో మార్పులు!
- రాష్ట్రపతి తో తెలంగాణ గవర్నర్ భేటీ
- దుబాయ్‌లో వింటర్ క్యాంపింగ్ సీజన్‌కు రిజిస్ట్రేషన్లు ప్రారంభం..
- హైదరాబాద్‌లో ముగ్గురు ఉజ్బెకిస్థాన్ మహిళల అరెస్ట్
- 60వ పుట్టినరోజుకు ముందు లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ దిర్హాముల బహుమతి!
- రాహుల్ గాంధీకి త్రుటిలో తప్పిన ప్రమాదం
- బ్రెజిల్ ఎన్నికల్లో లూలా డా సిల్వా చారిత్రాత్మక విజయం
- చైనా వీసా ప్రక్రియలో మార్పులు
- ఖతార్‌లో నివాసితులకు గుడ్‌న్యూస్..!







