సెప్టెంబర్ 4న విడుదల కానున్న'మజ్ను' ఆడియో
- August 30, 2016
నేచురల్ స్టార్ నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కేవా మూవీస్ పతాకాలపై పి.కిరణ్, గోళ్ళ గీత అందిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'జ్ను' ఈ చిత్రానికి సంబంధించి 'ళ్ళు మూసి తెరిచే లోపే.. గుండెలోకే చేరావే..'అంటూ సాగే మొదటి పాటను రేడియో మిర్చి ద్వారా, 'య్.. మేఘమాల..'అంటూ సాగే రెండో పాటను రెడ్ ఎఫ్.ఎం. ద్వారా రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 4న లహరి మ్యూజిక్ ద్వారా 'జ్ను'ఆడియో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్‌లోనే చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
నేచురల్ స్టార్ నాని, ఇమ్మానుయేల్, ప్రియాశ్రీ, వెన్నెల కిషోర్, సత్యకృష్ణ, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, సత్య, శివన్నారాయణ, రాజ్ మాదిరాజ్, కేవశదీప్, అనుపమ, మనీషా తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్ వి.ఎస్., సంగీతం: గోపీసుందర్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, దర్శకత్వం: విరించి వర్మ.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







