హైదరాబాద్ లో ఈ నెల 4న మెగా ఉద్యోగ మేళా
- July 31, 2015
ప్రముఖ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, బ్రాండ్ మేనేజ్మెంట్ సంస్థ కుశ్మాన్వి వెబ్ టెక్నాలజీస్ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీ కోసం 4వ తేదీన మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. టెక్నికల్, నాన్‌టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్, కంటెంట్ డెవలప్మెంట్, టెలివిజన్ డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్, టెలి మార్కెటింగ్, బ్రాండ్ మేనేజ్మెంట్, బిజినెస్ రిలేషన్స్ తదితర విభాగాల్లో ఖాళీల భర్తీ కోసం ఈ మేళా నిర్వహిస్తున్నట్లు కుశ్మాన్వి వెబ్ టెక్నాజీస్ ఆపరేషన్స్ హెడ్ శ్రీలతవెంకట్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు 78428 42539, 040-65699333 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!







