పాకిస్థాన్ అప్పుల వూబిలో కూరుకుపోతోంది
- August 30, 2016
పొరుగు దేశమైన పాకిస్థాన్ అప్పుల వూబిలో కూరుకుపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో ఎన్నడులేనంతగా దాదాపు 74 ట్రిలియన్ (740లక్షల కోట్లు) రూపాయలకు విదేశీ అప్పులు చేరుకున్నాయి. ఈ విషయాన్ని ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ తెలియజేసింది. ఈ అప్పు గత నాలుగేళ్లలో దాదాపు 11.15 ట్రిలియన్ రూపాయలు పెరిగింది. 2013 జులైలో ఈ దేశ అప్పులు 61.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. తర్వాత ప్రతి ఏటా అప్పులు కొండలాగా పెరిగి పోతూనే ఉన్నాయి. అక్కడ ఆర్థిక పరిస్థితి అంతకంతకు దిగజారిపోతోంది. ప్రస్తుతం ఉన్న 74ట్రిలియన్లు ఆ దేశ చరిత్రలోనే అత్యధిక అప్పుగా నిలిచిపోయాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







