మలయాళ చిత్రం రీమేక్‌లో నటించనున్న అల్లరి నరేష్
- August 30, 2016
రీ మేక్ చిత్రాలు అచ్చొచ్చిన కథానాయకుల జాబితాలో అల్లరి నరేష్ ఒకరు. తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో విజయవంతమైన పలు కథల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించారాయన. త్వరలో మలయాళ చిత్రం 'ఒరు వడక్కన్ సెల్ఫీ' రీమేక్‌లో నటించబోతున్నారు. అనీష్ కృష్ణ దర్శకుడు.బొప్పన చంద్రశేఖర్ నిర్మాత. అక్టోబరులో చిత్రీకరణ ప్రారంభమవుతుంది. నిర్మాత మాట్లాడుతూ ''వినోదం, మానవీయ అనుబంధాలకి పెద్దపీట వేసి తెరకెక్కించిన 'ఒరు వడక్కన్ సెల్ఫీ' మలయాళంలో విజయం సాధించింది. అలాంటి ఓ మంచి చిత్రాన్ని మేం తెలుగులో రీమేక్ చేస్తుండడం ఆనందంగా ఉంద''న్నారు.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







