సాయిధరమ్‌తేజ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చిత్రం
- September 01, 2016
టాలీవుడ్ నటుడు సాయిధరమ్‌తేజ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి విన్నర్ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. రకుల్‌ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో సాయిధరమ్‌తేజ్ సరసన నటిస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







