బహ్రెయిన్ ప్రధానిని అభినందించిన జఫ్ఫారీ ఎండౌమెంట్స్ కౌన్సిల్
- August 09, 2015
జఫ్ఫారీ ఎండోమెంట్స్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ మొహ్సెన్ బిన్ అల్-షేక్ అబ్దుల్ హుసైన్ ఖలాఫ్ అల్-ఆసూఫ్ - ఇంటర్నేషనల్ టెలీకమ్మూనికేషన్స్ యూనియన్ వారిచే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్మూనికేషన్ టెక్నాలజీ ఇన్ సస్టేనబల్ డెవెలప్మెంట్ అవార్డు అందుకున్న సందర్భంగా, బహ్రెయిన్ ప్రధాని హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా వారిని కేబుల్ ద్వారా అభినందించారు.ITU యూనివర్సిటీ యొక్క 150 వ వార్షికోత్సవ సందర్భంగా అధినేత జాతీయ అంతర్జాతీయ శ్రేణిలో స్థిరమైన అభివృద్ధి సాధించడానికి అవసరమైన మార్గదర్శకత్వం వహించినందుకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు ఈయబడింది.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







