రెజీనా పోస్టర్ ను హీరో రాం చరణ్ రిలీజ్ చేశాడు...
- October 16, 2016
సందీప్ కిషన్, రెజీనా జంటగా నటిస్తున్న మూవీ నక్షత్రం. ..ఈ చిత్రానికి సంబంధించి రెజీనా ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరో రాం చరణ్ రిలీజ్ చేశాడు. జమున రాణి అనే వెరైటీ రోల్ లో రెజీనా ఇందులో నటిస్తోందని సందీప్ తన ఫేస్ బుక్ ఖాతాలో తెలిపాడు.
కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్ననక్షత్రం లో హీరో సాయి ధరం తేజ్ ఓ పోలీసు అధికారిగా నటించడం విశేషం. కాగా సందీప్ ఫస్ట్ లుక్ ను ఈ నెల 15 న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అటు-ఈ తరహా పాత్ర తనకో ఛాలెంజ్ అంటోంది రెజీనా. రొమాంటిక్, సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తీస్తున్నట్టు మూవీ యూనిట్ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన







