గ్యాస్ సిలిండర్లు దొంగతనం చేసే ముఠా బహరేన్ లో అరెస్టు
- October 16, 2016
మనామా: జిల్లాలో ఉన్న పలు భవనాల వద్ద నిలిపి ఉంచిన గ్యాస్ సిలిండర్లను దొంగిలించే ప్రత్యేక ముఠా సభ్యులు అరెస్ట్ ప్రకటించింది.దక్షిణ గవర్నేట్ పోలీస్ జనరల్ డైరెక్టరేట్ ఆదివారం ప్రకటించారు. తాము విచారణ ప్రారంభించి ఆ ముఠా సభ్యులు గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆ దొంగలు తాము ఆ నేరాన్నిచేసినట్లు ఒప్పుకున్నారు. మిగిలిన అనుమానితులను పట్టుకొనేందుకు తమ అన్వేషణ కొనసాగుతుందని పేర్కొన్నారు. అలాగే నిందితులను న్యాయ విచారణలో భాగంగా ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు అప్పగిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







