కొన్ని స్మార్ట్ఫోన్లు వినియోగదారులకు నిరాశ..
- October 19, 2016
వాట్సాప్ యాజమాన్యం తాజాగా ప్రకటించిన నిర్ణయం కొన్ని స్మార్ట్ఫోన్లు వినియోగదారులను నిరాశకు గురిచేస్తోంది. ఈ సంవత్సరాంతానికి కొన్ని మోడల్స్‌లో వాట్సాప్ సేవలను నిలిపివేయనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్‌కు సపోర్ట్ చేసే సదుపాయాన్ని రద్దు చేయడమే ఈ నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది. ఆ మోడల్స్ ఇవే. 1. బ్లాక్‌బెర్రీ ఓఎస్, బ్లాక్‌బెర్రీ 10 2. నోకియా సింబియన్ ఎస్60 3. ఆండ్రాయిడ్ 2.1, ఆండ్రాయిడ్ 2.2 4. విండోస్ ఫోన్ 7.1 5. ఐఫోన్ 3జీఎస్, ఐఓఎస్ 6 పైన పేర్కొన్న ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఫోన్లకు వాట్సాప్ సేవలు త్వరలో నిలిచిపోనున్నాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







