మోదీ నవంబర్ 11,12 తేదీల్లో జపాన్‌ పర్యటన...

- October 19, 2016 , by Maagulf
మోదీ నవంబర్ 11,12 తేదీల్లో జపాన్‌ పర్యటన...

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 11,12 తేదీల్లో జపాన్‌లో పర్యటించారు. ఇందులో భాగంగా భారత్‌-జపాన్‌ వార్షిక శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొననున్నారు. అలాగే దేశ ప్రధాని షింజో అబేతో ఆయన భేటీ అవుతారు. పౌర అణుఇంధన ఒప్పందంపై ఉభయదేశాల ప్రధానులూ సంతకాలు చేసే అవకాశాలున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com