త్వరలో ' మీలో ఎవరు కోటీశ్వరుడు' చిత్రం రిలీజ్
- October 20, 2016
పూర్తి రొమాంటిక్ కామెడీ అయిన మీలో ఎవరు కోటీశ్వరుడు మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజయింది. ఇ. సత్తిబాబు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో పృధ్వి మెయిన్ రోల్ చేస్తుండగా నవీన్ చంద్ర, శృతి సోధి, సలోని కీలక పాత్రల్లో నటించారు.పోసాని, జయప్రకాష్ రెడ్డి కడుపుబ్బా నవ్వించనున్నారు. ఒక ఛానల్ లో ప్రసారమయ్యే ఒక షో టైటిల్ నే ఈ మూవీకి ఉపయోగించుకుని సరికొత్త ప్రయోగం చేశామని మేకర్స్ చెబుతున్నారు. త్వరలో ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







