డిసెంబర్లో నానికొత్త సినిమా మొదలు..
- October 21, 2016
వరుస సినిమాల విజయాలతో హీరో నాని దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో 'నేను లోకల్' సినిమా చేస్తోన్న నాని ఆ తరువాత శివశంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా నివేదా థామస్ ను ఎంపిక చేసినట్టుగా వార్తలు షికారు చేస్తున్నాయి. కోన ఫిల్మ్ కార్పొరేషన్, డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. 'నేను లోకల్' సినిమాను డిసెంబర్లో విడుదల చేయనున్నారు. అదే నెలలో శివశంకర్ దర్శకత్వంలోని సినిమా మొదలుకానుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







