శ్రీను వైట్ల - చైతు సినిమాకి రంగం సిద్ధం
- October 21, 2016
'ప్రేమమ్' సినిమా ఘనవిజయాన్ని సాధించడంతో నాగచైతన్య మంచి జోష్‌లో ఉన్నాడు. ఈ ఉత్సాహంతో ఆయన వరుస సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఆయన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా, ఆ తరువాత కొత్త దర్శకుడు కృష్ణతో మరో సినిమా చేయనున్నాడు. అలాగే ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా చైతూకి శ్రీను వైట్ల ఒక కథ చెప్పాడట. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ నేపథ్యంలో నడిచే ఈ కథ చైతూకి నచ్చడంతో ఆయన ఓకే చెప్పేశాడని అంటున్నారు. ఏడాదికి రెండేసి సినిమాల చొప్పున ఈ నాలుగు సినిమాలను పూర్తిచేయాలనే ఆలోచనలో చైతూ వున్నాడని చెబుతున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







