జమ్మూకశ్మీర్‌లోని ఎల్వోసీ దగ్గర పాక్ ఆర్మీ మళ్లీ కాల్పులకు తెగబడింది
- October 28, 2016
పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్‌లోని ఎల్వోసీ దగ్గర పాక్ ఆర్మీ మళ్లీ కాల్పులకు తెబడింది. నౌషేరా, సుందర్బని సహా నాలుగు సెక్టార్లలో పాక్ ఆర్మీ కాల్పులకు దిగింది. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇళ్లు ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. పాక్ సైన్యం దాడిని భారత జవాన్లు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. తాజా కాల్పుల్లో నలుగురు భారత పౌరులకు గాయాలయ్యాయి. దీంతో హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. బీఎస్ఎఫ్ చీఫ్‌తో మాట్లాడి దీటుగా బదులివ్వాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







