'జన గణ మన' లో బాలయ్య!
- October 28, 2016
దేశభక్తి నేపథ్యంలో మహేష్ బాబుతో ఒక సినిమాను తీయనున్నానని పూరీ ఎప్పుడో చెప్పేశాడు. ఈ సినిమాకి 'జన గణ మన' అనే టైటిల్ ను ఫిక్స్ చేశాడు. ఇక ఈ సినిమా విషయంపై ఇంతవరకూ మహేశ్ నుంచి ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో ఈ సినిమాను బాలయ్యతో తీయడానికి పూరీ ఫిక్సయ్యాడని అంటున్నారు. కొన్ని రోజుల క్రితం 'సర్కార్ 3' సెట్స్ లో వర్మను బాలకృష్ణ కలిసినప్పుడు పూరీ దగ్గరున్న దేశభక్తి కథను గురించి వర్మ చెప్పాడట. దాంతో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని పూరీకి బాలకృష్ణ కబురు పంపాడనీ, ఆయనకి కథ చెప్పడానికి పూరీ రెడీ అవుతున్నాడని టాక్.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







