'గురు' చిత్ర పోస్టర్ విడుదల...
- October 29, 2016
విక్టరీ వెంకటేష్ నటిస్తున్న చిత్రం 'గురు'. 'సాలా ఖడూస్' చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి ఒరిజినల్ చిత్రానికి దర్శకత్వం వహించిన సుధా కొంగర నే దర్శకురాలు. రితికా సింగ్ కీలక పాత్రలో నటిస్తుంది. దీపావళి సందర్భంగా ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర బృందం ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో వెంకీ..రితికా సింగ్ ను బైక్ పై కూర్చోబెట్టుకుని వెలుతున్నాడు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







