అదరగొడుతున్న 'గుంటూరోడు' ఫస్టు లుక్
- October 29, 2016
మంచు మనోజ్ నటిస్తున్న చిత్రం 'గుంటూరోడు'. దర్శకుడు ఎస్.కె. సత్య తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో మనోజ్ సరసన ప్రగ్యాజైశ్వాల్ నటిస్తోంది. తాజాగా దీపావళి సందర్భంగా చిత్ర బృందం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వరుణ్ అట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







