దుబాయ్ లో అందుబాటులో 5,000 కు పైగా నూతన గృహాలు
- November 02, 2016
దుబాయ్: ఎమిరేట్ లో నిర్మాణం రేటు గత సంవత్సరంతో సరిపోల్చితే గణనీయంగా పెరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఏకంగా 90 శాతం పెరిగింది. దుబాయ్ గణాంకాల కేంద్రం విడుదల చేసిన వివరాల ప్రకారం, 2016 మొదటి తొమ్మిది నెలల కాలంలో 6.483 భవనాలు మొత్తం పూర్తయ్యాయి. మంగళవారం విడుదలైన గణాంకాలు ప్రకారం, 2015 లో అదే కాల వ్యవధిలో 3,400 భవనాలు నిర్మింపగా రికార్డ్ చేసిన ఆ సంఖ్యతో పోల్చితే నిర్మాణ రేటు 90.6 శాతం పెరిగాయని తెలిపారు. పలు భవంతుల మరియు నివాస భవనాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి డీఎస్సీ డేటా ప్రకారం దుబాయ్ లో నిర్మాణంలో ఉన్న భవనాల 88.3 శాతం గృహాలని వెల్లడించింది. అనేక 5,700 భవనాల ఆస్తులలో కొత్త భవనాలు ఉన్నాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







