ఈ నెల 4న విడుదల కానున్న చిత్రాలు
- November 02, 2016
ప్రతి శుక్రవారం తెలుగులో ఒకటో రెండో సినిమాలు విడుదల అవుతుంటాయి. మరి ఈ నెల 4న ఏ స్టార్ సినిమాలు.. పేరున్న డబ్బింగ్ లు విడుదల కావడం లేదు. దీంతో చిన్న చిత్రాలు క్యూ కట్టేశాయి. ఎన్ని చిత్రాలు విడుదల అవుతున్నాయో తెలుసా ఏకంగా 9 చిత్రాలు.1) నరుడా డోనరుడా 2) జిందగీ 3) ఆవు పులి మద్యలో ప్రభాస్ పెళ్లి 4) అకిరా 5) మనసంతా నువ్వే 6) మనలో ఒకడు 7) బలపం పట్టి భామ ఒడిలో 8) పిల్ల రాక్షసి 9) ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు.
ఇవన్ని లోబడ్జెట్ చిత్రాలే. ఈ సినిమాలన్నింటిలో నరుడా డోనరుడా, ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి పై మాత్రం అంచనాలు ఉన్నాయి. వీటన్నింటిలో ఈ వారం ఏ సినిమా విజయం సాదిస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







