మస్కట్ నెలవారీ పార్కింగ్ రుసుములో మార్పులు
- November 02, 2016
మస్కట్ : మున్సిపాలిటీలో మస్కట్ జోనల్ నెలవారీ పార్కింగ్ రుసుము ఇపుడు ఆర్ ఓ 5 నుండి ఆర్ ఓ 15 వరకు పెంచనున్నట్లు ధ్రువీకరించారు.పురపాలకసంఘం పార్కింగ్ రుసుము జరిమానాలను పెంచేందుకు ఆగస్టులో ఒక నిర్ణయం జారీ చేసింది. ఈ మార్పు ప్రాథమికంగా జోనల్ నెలవారీ పార్కింగ్ రుసుము ఆర్ ఓ 5 మాత్రం ఎటువంటి మార్పు ఉండదు అని నివేదించారు.మస్కట్ రాజ్యములో బహుళ జోన్ పార్కింగ్ కోసం నెలసరి రుసుము ఇప్పుడు ఆర్ ఓ 20 వరకు ఉంటుంది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







