"ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం " చిత్రంతో కార్తీక జయకుమార్...
- November 04, 2016
కార్తీక జయకుమార్. తమిళనాడుకు చెందిన కార్తీక టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నది..అల్లరినరేష్ హీరోగా నటిస్తున్న "ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం " చిత్రంతో ఆమె హీరోయిన్ గా పరిచయం అవుతున్నది.. ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం " చిత్ర ట్రైలర్ విడుదల సందర్భంగా ఆమె ఫోటో షూట్ లో పాల్గొంది.. మంచి కథ ఉంటే తెలుగులో నటించేందుకు సిద్దమేనని పేర్కొంది.. అవసరమైన మేరకే గ్లామర్ షో చేస్తానని తేల్చి చెప్పింది..ఈ ఫోటో షూట్ స్టిల్స్ ను మీరూ చూడండి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







