ఇండియన్‌ మెయిడ్‌ ఆత్మహత్య

- November 04, 2016 , by Maagulf
ఇండియన్‌ మెయిడ్‌ ఆత్మహత్య

కువైట్‌: ఇండియన్‌ డొమెస్టిక్‌ హెల్పర్‌, ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇది. స్పాన్సర్‌ ఇంట్లోని బాత్రూమ్‌లో మెయిడ్‌, ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మెయిడ్‌ ఆత్మహత్యకు గల కారణాలపై స్పాన్సరర్‌ని విచారిస్తున్నారు పోలీసు అధికారులు. మరో ఘటనలో ఈజిప్ట్‌కి చెందిన ఓ వ్యక్తి, క్రేన్‌ పడిపోవడంతో తన సోదరుడు మృతి చెందినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తి తన సోదరుడి మెడికల్‌ రిపోర్ట్‌ని పోలీసులకు సమర్పించాడు. ఈ ఘటనలో మృతికి కారణాల్ని పోలీసులు విశ్లేషిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com