దుబాయ్ లో గిడ్డoగులను ధ్వంసం చేసిన అగ్నిప్రమాదం
- August 27, 2015
ఈ సోమవారం ఉదయం, దుబాయ్ లోని అల్ క్వసైస్ ఇండస్ట్రియల్ ఏరియా -3 లోని ఒక గిడ్డoగి తగలబడుతుండగా అగ్నిమాపక సిబ్బంది ఒక గంట సమయంలోనే అదుపులోకి తెచ్చారు. ఇక్కడి కశ్మొటీక్ గిడ్డoగి పూర్తిగాను, ఎలక్ట్రానిక్ గిడ్డoగి పాక్షికంగాను మసైపోయింది. ఐనప్పటికీ వ్యక్తులు గాయపడడం, చనిపోవడం జరగలేదు. సివిల్ డిఫెన్స్ స్టేషన్ యొక్క ఆపరేషన్ రూమ్ వారికి ఈ సమాచారం వచ్చిందని, మండేస్వభావం గల వస్తువులతో కూడిన ఈ గిడ్డoగిలో ప్రమాదాన్ని సిబ్బంది చాకచక్యంగా అడ్డుకోకపోతే, పక్కనే ఉన్న మిగతా గిడ్ లకు అంటుకుని పెద్ద ప్రమాదం సంభవించేదని అక్టింగ్ డైరక్టర్ బ్రిగేడియర్ అహ్మద్ ఒబై ద్ అల్ శయేఘ్ వివరించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







