జర్మనీలో ఐదుగురు ఉగ్రవాదుల అరెస్ట్
- November 08, 2016
ఇస్లామిక్ స్టేట్ ఆర్గనైజేషన్(ఐఎస్) ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లుగా అనుమానిస్తున్న అయిదుగురిని జర్మనీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. జిహాదీ గ్రూపులో సభ్యుల నియామకానికి వారు ఇక్కడికి వచ్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అహ్మద్ అబ్దుల్లా అజీజ్ అబ్దుల్లా ఎ. వీరికి నాయకత్వం వహిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఒక యువకుడితో పాటు అతని కుటుంబాన్నిఈ నెట్వర్క్ సిరియాలోని ఐఎస్ స్థావరానికి పంపినట్టు వెల్లడైంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







